మాజీ న్యాయమూర్తిపై వరకట్న వేధింపుల కేసు

Sun,April 28, 2019 06:45 AM

Dowry harassment case against former judge

హైదరాబాద్: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావుతో పాటు ఆయన భార్య, కుమారులపై సీసీఎస్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదయ్యింది. ఆయన కోడలు సింధుశర్మ ఇచ్చిన ఫిర్యాదుపై రామ్మోహన్‌రావుతో పాటు ఆయన భార్య దుర్గా జయలక్ష్మి, కొడుకు వశిష్టలపై వరకట్నం వేధింపులు, గృహ హింస చట్టాల కిం ద కేసులు నమోదయ్యాయి. సింధు శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు.

465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles