బట్వారాలో హెరాయిన్ సీజ్

Fri,August 10, 2018 04:29 PM

Directorate of Revenue Intelligence seized heroin

శ్రీనగర్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు హెరాయిన్ అక్రమ రవాణాను గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని బట్వారా ప్రాంతంలో నిన్న చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన ముగ్గురు స్మగ్లర్లు కారులో 627 గ్రాముల హెరాయిన్‌ను పంజాబ్‌కు తరలిస్తుండగా పట్టుకున్నారు. అధికారులు నార్కొటిక్ మెటిరియల్‌తో పాటు కారును సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు.

397
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles