నిందితులు అరెస్ట్.. స్మార్ట్ ఫోన్లు స్వాధీనం

Wed,June 13, 2018 05:04 PM

Cyberabad police arrested two accused persons

హైదరాబాద్: స్మార్ట్ ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి ఐదు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న నగరంలోని కిస్మత్‌పూర్‌కు చెందిన ముదావత్ శ్రీను(27), ఎం రాజు(36) అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు.

676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles