పెళ్లైన ఆర్నేళ్లకే దంపతుల ఆత్మహత్య

Fri,April 19, 2019 11:17 AM

Couple suicide in Uppal

మేడ్చల్: జిల్లాలోని ఉప్పల్‌లో గల ప్రశాంత్‌నగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. దంపతులు ఆత్మహత్య చేసుకుని తనువులు చాలించారు. ఇంట్లో ఉరివేసుకుని భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. పెళ్లైన ఆర్నెళ్లకే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతికి గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles