దంపతుల ఆత్మహత్య

Fri,August 26, 2016 05:40 PM

Couple suicide in Shadnagar

మహబూబ్‌నగర్ : షాద్‌నగర్ మండలం కొండన్నగూడెం కాలనీతండాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో దంపతులు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

1080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles