ఇస్నాపూర్‌లో దంపతుల ఆత్మహత్య

Tue,April 24, 2018 09:54 AM

Couple suicide in Sangareddy district

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. దంపతుల ఇంట్లో ఒకే చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

1469
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles