రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య

Thu,February 22, 2018 10:27 AM

Couple suicide in medak district

మెదక్: జిల్లాలోని తూఫ్రాన్ మండలం బ్రహ్మణపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కామారెడ్డి జిల్లా పద్మాజివాడి గ్రామానికి చెందిన ఒంటెద్దు కాశీరాం దంపతులుగా సమాచారం. మృతిచెందిన దంపతులకు ఓ పాప. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.

1376
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles