సీతారాంపేటలో దంపతుల దారుణహత్య

Sat,September 15, 2018 09:31 PM

Couple murdered in Vikarabad district

వికారాబాద్: జిల్లాలోని తాండూర్ మండలం సీతారాంపేటలో దారుణం విషాద సంఘటన చోటుచేసుకుంది. దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

1006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles