కిరోసిన్ పోసుకుని దంపతుల ఆత్మహత్య

Fri,March 31, 2017 07:31 AM

Couple got suicide in Secunderabad

సికింద్రాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని కళింగ ఎన్‌క్లేవ్‌లో విషాదం సంఘటన చోటుచేసుకుంది. కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను సందీప్ యాదవ్(35), రుక్మిణి(30)గా గుర్తించారు. కాగా ఆత్మహత్యకు గల కారణం తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles