కిరోసిన్ పోసుకుని దంపతుల ఆత్మహత్య

Sat,January 30, 2016 07:14 AM

couple got suicide in rajendranagar

రంగారెడ్డి: రంగారెడ్డి జల్లా రాజేంద్రనగర్‌లోని లక్ష్మీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. దంపతులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో వారి కుమారుడు(12 ఏళ్లుకి గాయాలైయ్యాయి. బాబును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

1547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles