మేళ్లచెరువులో దంపతుల ఆత్మహత్య

Wed,March 1, 2017 08:48 AM

Couple got suicide in Mellacheruvu

సూర్యాపేట: సూర్యాపేటలో జిల్లా మేళ్లచెరువులో విషాద సంఘటన చోటుచేసుకుంది. దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు రాజమోహన్(35), సరిత(28). కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని సమాచారం.

1301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles