పురుగులమందు తాగి దంపతులు ఆత్మహత్య

Fri,February 23, 2018 09:34 AM

Couple got suicide in Khammam district

ఖమ్మం: జిల్లాలోని మధిర మండలం వంగవీటి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. దంపతులు ఓబుల వెంకటరామిరెడ్డి, పుల్లమ్మ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో వీరి ఆత్మహత్యకు గల కారణంగా సమాచారం.

681
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles