పిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న దంపతులు

Thu,March 1, 2018 10:44 AM

Couple got suicide in Chopparapalli village

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణంగా సమాచారం. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles