దంపతుల ఆత్మహత్యాయత్నం

Fri,February 3, 2017 07:11 AM

Couple do suicide attempt in Mancherial

మంచిర్యాల: మంచిర్యాలలో గల శ్రీశ్రీనగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కిరోసిన్ పోసుకుని దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా సమాచారం. ఈ ఘటనలో భర్త దుర్గయ్య మృతిచెందగా భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles