డ్రంకెన్ డ్రైవ్‌లో 28 మందిపై కేసులు

Sun,January 21, 2018 10:01 AM

cases on 28 men in Drunk and Drive

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్‌చౌక్‌లో గడిచిన రాత్రి మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన 28 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 14 కార్లు, 7 ఆటోలు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

553
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles