పాన్‌షాప్‌లో గంజాయి.. వ్యక్తి అరెస్ట్

Thu,August 2, 2018 06:47 PM

మేడ్చల్: పాన్ దుకాణం నుంచి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని పాన్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో ఓ పాన్‌షాప్‌లో దాచి ఉంచిన గంజాయితో పాటు చాకెట్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles