క్యాబ్ డ్రైవర్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

Sat,March 16, 2019 06:51 PM

Cab driver Nagesh arrested in Shamshabad

రంగారెడ్డి: చోరీలకు పాల్పడుతున్న క్యాబ్ డ్రైవర్ గూడెపు నాగేష్‌ను శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఓఎల్‌ఎక్స్ ద్వారా క్రయవిక్రయాల పేరుతో వాహనాల చోరీకి డ్రైవర్ పాల్పడుతున్నాడు. కార్లు, మోటార్ సైకిళ్లు, సెల్‌ఫోన్లు అపహరిస్తున్నాడు. నిందితుడి నుంచి కారు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక ట్యాబ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles