బావిలో దూకి అన్నాచెల్లెలు ఆత్మహత్య

Sat,September 2, 2017 08:15 AM

brother and sister suicide in vikarabad district

వికారాబాద్ : జిల్లాలోని బంట్వారం మండలం తొర్‌మామిడిలో విషాదం నెలకొంది. బావిలో దూకి అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను అనిత, సంగమేశ్వర్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles