కారు ఢీకొని బాలుడు మృతి

Sat,December 8, 2018 11:11 AM

Boy Sandeep died in car accident at kondamalleypally mandal

నల్లగొండ: వేగంగా వచ్చిన కారు ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జోగ్యా తండా వద్ద చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ రహదారిపై నడుస్తున్న బాలుడిని కారు ఢీకొనడంతో సందీప్(11) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడి మృతితో తండాలో విషాదం నెలకొంది.

843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles