బైక్-కారు ఢీకొని రెండేళ్ల బాలుడు మృతి

Sat,January 5, 2019 12:17 PM

boy died in car accident at Rajapur mandal

మహబూబ్ నగర్: జిల్లాలోని రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్-కారు ఢీకొని రెండేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ దుర్ఘటనలో బాలుడి తల్లిదండ్రులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles