ఫలక్‌నుమా పీఎస్ పరిధిలో బౌన్సర్ ఆత్మహత్య

Wed,December 11, 2019 01:07 PM

హైదరాబాద్: నగరంలోని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధి ఫరూక్ నగర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. బౌన్సర్‌గా పనిచేసే ఎండీ.షరీఫ్(28) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ సమస్య, కుంగుబాటే ఆత్మహత్యకు కారణంగా ప్రాథమిక సమాచారం.

693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles