లారీని ఢీకొన్న ఆటో

Mon,December 2, 2019 07:16 PM

నాగర్‌ కర్నూల్: తిమ్మాజీపేటలో లారీని ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్, జడ్చర్ల ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

418
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles