నగల దుకాణం చోరీ కేసులో నిందితుల అరెస్టు

Tue,September 18, 2018 07:05 PM

accused persons arrested in the jewellery shop theft case

హైదరాబాద్: నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో గల నగలు దుకాణంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు నగల దుకాణంలో పనిచేస్తున్న వీరేంద్రసింగ్, అతని స్నేహితులే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

602
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles