ముగ్గురు దోపిడీ దొంగలు అరెస్ట్

Fri,August 11, 2017 12:38 PM

3 thieves arrest by balanagar police

హైదరాబాద్ : బాలానగర్ లో దోపిడీ కేసులో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 19.50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులను వీరవంశీ నాయుడు, సాయి ఈశ్వర్, సయ్యద్ షబ్బీర్ గా పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు 19 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles