ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతిMon,June 19, 2017 04:09 PM

3 students died in madugula mandal

రంగారెడ్డి : మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో ముగ్గురు విద్యార్థులు ఈతకెళ్లి మృతి చెందారు. మృతులను గణేష్, సురేశ్, మోహన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు పదో తరగతి చదువుతున్నారు. మృతులు నాగిళ్ల గ్రామ పరిధిలోని కాట్రావత్ తండా వాసులు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS