విద్యుదాఘాతంతో రెండు కాడెద్దులు మృతి

Sat,August 12, 2017 10:15 PM

2 ox killed by electric shock in mahabubabad district

మహబూబాబాద్ : విద్యుదాఘాతంతో రెండు కాడెద్దులు మృతి చెందిన సంఘటన గూడూరు మండలంలోని బందాలగడ్డల తండాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గూడూరు గ్రామపంచాయతీ పరిధి బందాలగడ్డ తండాకు చెందిన బానోత్ మొగిళి దుక్కి దున్నుతున్న క్రమంలో పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం స్టే వైరుకు కరెంటు సరఫరా కాగా, దానికి తగిలిన రెండు కాడెద్దులు అక్కడిక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో మొగిలికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. మొగిలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles