ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

Mon,October 14, 2019 06:16 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంచగామలో ఈత కోసం కుంటలో దిగి ప్రమాదవశాత్తు ఇద్దరు బాలురు మృతిచెందారు. మృతి చెందిన పిల్లలు సురేశ్, హరిచరణ్‌గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

493
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles