132 కేజీల అల్ఫ్రాజోలం స్వాధీనం

Sat,December 24, 2016 10:06 AM

132 kg of Alprazolam seized by Directorate of Revenue Intelligence

సంగారెడ్డి : సంగారెడ్డిలోని అనంతారం వద్ద వెంకట రాఘవ ల్యాబ్స్‌లో డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 132 కేజీల అల్ఫ్రాజోలంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 3.3 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles