e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home క్రైమ్‌ బెల్లంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు మృతి

బెల్లంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు మృతి

బెల్లంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు మృతి

మంచిర్యాల: జిల్లాలోని బెల్లంపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. బెల్లంపల్లిలో ఇంటి బయట నిద్రిస్తున్న వారిపైనుంచి ఓ కారు దూసుకెళ్లింది. దీంతో ఒకరు మృతి, మరో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌లో ఓ కుటుంబం ఆరుబయట నిద్రిస్తున్నది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి వారిపైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

- Advertisement -

ఇవికూడా చదవండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్‌.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి త‌ర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్‌రిజర్వ్‌డ్‌ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్‌ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
థియరీ తర్వాత ప్రాక్టికల్స్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెల్లంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు మృతి
బెల్లంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు మృతి
బెల్లంపల్లిలో అర్ధరాత్రి కారు బీభత్సం.. యువకుడు మృతి

ట్రెండింగ్‌

Advertisement