మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 14, 2020 , 12:44:06

ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఈతకు వెళ్లి యువకుడు మృతి

సంగారెడ్డి : జిల్లాలోని న్యాల్‌కల్‌ మండలం రేజింతల్‌ విషాద సంఘటన చోటుచేసుకుంది. రేజింతల్‌ వద్ద చెక్‌డ్యాంలో ఇద్దరు యువకులు ఈతకు వెళ్లారు. రాకేశ్‌(17), సాజిద్‌(16) ఇద్దరూ ఈతకు వెళ్లగా వీరిలో రాకేశ్‌ నీట మునిగి చనిపోయాడు. సాజిద్‌ గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి కోసం గ్రామస్తులు చెక్‌డ్యాంలో గాలింపు చర్యలు చేపట్టారు.