శనివారం 08 ఆగస్టు 2020
Crime - Aug 02, 2020 , 19:03:37

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి యువ‌కుడి మృతి

ట్రాక్ట‌ర్ బోల్తాప‌డి యువ‌కుడి మృతి

మ‌హ‌బూబాబాద్ : ట‌్రాక్ట‌ర్ బోల్తాప‌డిన ఘట‌న‌లో ఓ యువ‌కుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా నెల్ల‌కుదురు మండ‌లం క‌చ్చిక‌ల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పొలంలో ద‌మ్ము చేస్తుండ‌గా ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. దీంతో యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. మృతుడు రెడ్డిబోయిన శ్రీ‌ధ‌ర్‌.. రాములు, అమృత దంప‌తుల చిన్న కుమారుడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని మ‌హ‌బూబాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.


logo