ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 13, 2020 , 20:20:23

ఓల్డ్ సిటీలో యువకుని దారుణ హత్య

ఓల్డ్ సిటీలో యువకుని దారుణ హత్య

హైదరాబాద్:  ఓల్డ్ సిటీలో దారుణం జరిగింది. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకు డిని అతి కిరాతకంగా హతమార్చారు. 28 ఏండ్ల యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చేతులు వెనకకు కట్టి గొంతు కోసి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకు న్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. logo