ఆదివారం 17 జనవరి 2021
Crime - Jan 14, 2021 , 16:10:29

మెడిక‌ల్ షాపులో మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

మెడిక‌ల్ షాపులో మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

సూర్యాపేట : జిల్లాలోని కోదాడ‌లో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. మెడిక‌ల్ దుకాణంలో ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. షాపు య‌జ‌మానురాలు శ్రీ‌ల‌త ఔషధ దుకాణంలోనే ఉరివేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. కుటుంబ క‌ల‌హాలే ఇందుకు కార‌ణమ‌ని వెల్ల‌డించారు.