మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 20:35:41

రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతి

నిజామాబాద్ : రోడ్డు ప్ర‌మాదంలో మ‌హిళ మృతిచెందింది. ఈ విషాద సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా ఇంద‌ల్వాయి మండ‌లం దేవీ తాండ వ‌ద్ద శుక్ర‌వారం చోటుచేసుకుంది. జాతీయ ర‌హ‌దారి 44ను దాటుతుండ‌గా గుర్తుతెలియ‌ని వాహ‌నం మ‌హిళ‌ను ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందింది. స‌మాచారం అందుకున్న డిచ్‌ప‌ల్లి పోలీసులు ప్ర‌మాదస్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి విచార‌ణ చేప‌ట్టారు.


logo