మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 19, 2020 , 16:28:37

త‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి.. భ‌ర్త మిస్సింగ్‌

త‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి.. భ‌ర్త మిస్సింగ్‌

ఢిల్లీ : దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో నేడు తీవ్ర విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌ల్లి, ఆమె ఇద్ద‌రు పిల్ల‌లు హ‌త్య‌కు గుర‌య్యారు. నిహాల్ విహార్‌లో వారు నివ‌సిస్తున్న ఇంట్లోనే ఈ దుర్ఘ‌‌ట‌న చోటుచేసుకుంది. ఘ‌ట‌న త‌ర్వాత మృతురాలి భ‌ర్త క‌నిపించ‌కుండా పోయాడు. ప్ర‌తీ(28) అనే మ‌హిళ త‌న‌ తొమ్మిదేళ్ల కొడుకు, ఐదేళ్ల కూతురుతో క‌లిసి చ‌నిపోయి ప‌డిఉంది. మృతిపై స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. హ‌త్య కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.


logo