మంగళవారం 26 మే 2020
Crime - May 23, 2020 , 10:26:51

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతిచెందింది. రెండు రోజులక్రితం తన ఇద్దరు పిల్లలకు మహిళ పురుగులమందు తాపి తానూ తాగింది. ఈ ఘటనలో రెండ్రోజుల క్రితమే ఇద్దరు చిన్నారులు మృతిచెందగా మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతిచెందింది.


logo