ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 19:34:50

మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య

మహిళా క్రికెటర్‌ ఆత్మహత్య

త్రిపుర : అండర్‌-19 క్రికెట్‌ జట్టుకు చెందిన క్రీడాకారిణి అయంతి రీయాంగ్‌(16) ఆత్మహ్యత చేసుకుంది. తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహతకు పాల్పడిందని స్థానిక దినపత్రిక ప్రచురించిది. అయితే అయంతి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయంతి చిన్ననాటి నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేది. తనది త్రిపుర రాజాధని ఉదయపూర్‌ ఏరియాలోని తెనాలి ప్రాంతం. ఏదాడి క్రితమే అండర్‌-19 జట్టుకు ఎంపికైంది. అయంతి తన రాష్ర్టం తరపున టీ20జట్లుకు ప్రాతినిథ్యం కూడా వహించింది. 


logo