మంగళవారం 26 జనవరి 2021
Crime - Jan 03, 2021 , 15:19:18

భర్తను కొట్టి చంపిన భార్య

భర్తను కొట్టి చంపిన భార్య

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని కీసర మండలం నాగారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హతమార్చింది. భర్త శ్యామ్‌(36)ను భార్య సరోజ రోకలిబండతో కొట్టి చంపింది. భర్త తాగి వేధిస్తున్నందునే హత్య చేసినట్లు సరోజ పోలీసులకు తెలిపింది.


logo