e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home క్రైమ్‌ ప‌సి బాబును అమ్మేసి.. కారు కొన్న పేరెంట్స్‌

ప‌సి బాబును అమ్మేసి.. కారు కొన్న పేరెంట్స్‌

ప‌సి బాబును అమ్మేసి.. కారు కొన్న పేరెంట్స్‌

ల‌క్నో: కారు కొనాల‌న్న ఆశ‌తో ఒక దంప‌తులు త‌మ ప‌సి బాబును ఒక వ్యాపారికి అమ్మేశారు. ఉత్త‌రప్ర‌దేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఈ దారుణం జ‌రిగింది. ఒక మ‌హిళ మూడు నెల‌ల కింద‌ట పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. అయితే కారు కొనాల‌న్న ఆశ‌తో త‌ల్లిదండ్రులు ఆ ప‌సి బాబును గుర్సాహైగంజ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపార‌వేత్త‌కు రూ.1.5 ల‌క్ష‌ల‌కు అమ్మేశారు. ఆ డ‌బ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశారు. కాగా, ఈ విషయాన్నిగురువారం తెలుసుకున్న బాబు తాతా అమ్మ‌మ్మ‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప‌సిబిడ్డ పేరెంట్స్‌ను శుక్ర‌వారం అదుపులోకి తీసుకున్నారు. బాబును ఎవ‌రికి అమ్మార‌న్న‌దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప‌సి బాబును అమ్మేసి.. కారు కొన్న పేరెంట్స్‌

ట్రెండింగ్‌

Advertisement