బుధవారం 20 జనవరి 2021
Crime - Jan 05, 2021 , 15:13:42

రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఇద్దరు కూలీలు మృతి

రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఇద్దరు కూలీలు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని హయత్‌నగర్‌ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు కూలీలను ఓ లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కూలీలిద్దరూ అక్కడే మృతిచెందారు. మృతులను భిక్షపతి950), సుదర్శన్‌(70)గా గుర్తించారు. 


logo