ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 22:53:17

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కారు, బైక్‌ ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులను చౌళ్లరామారాం వాసులుగా గుర్తించారు. కట్టంగూరు మండలం ఈదులూరులో పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం భారిన పడ్డారు.


logo