మంగళవారం 26 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 20:53:37

గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు మృతి

గుర్తుతెలియ‌ని వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు మృతి

వికారాబాద్‌ : జిల్లాలోని బొమ్రస్‌పేట్‌ మండలం చౌదర్‌పల్లి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తుతెలియ‌న వాహ‌నం బైక్‌ను ఢీకొన‌డంతో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మృతులను దౌల్తాబాద్‌ మండలం కౌడీడుకు చెందిన మొగులప్ప, వసంతప్పగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.


logo