గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 07:17:06

గుంటూరులో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

గుంటూరులో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

గుంటూరు: జిల్లాలోని నిజాంపట్నం మండలం గోకర్ణమఠం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిజాంపట్నంలో వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని రేపల్లే ఆస్పత్రికి తరలించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo