Crime
- Jan 16, 2021 , 18:31:14
VIDEOS
జంపన్న వాగులో ఈతకెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జంపన్న వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతిచెందారు. మృతులను జాహ్నవి(11), హేమంత్(9)గా గుర్తించారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
MOST READ
TRENDING