శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 17, 2020 , 19:13:20

నది నుంచి రెండు మృతదేహాల వెలికితీత

నది నుంచి రెండు మృతదేహాల వెలికితీత

గౌహతి: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. లఖింపూర్ జిల్లాలో 10‌కి పైగా గ్రామాలు నీట మునిగిపోయాయి. దీంతో పలువురు గల్లంతయ్యారు. కాగా, సింగారా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. సోమవారం నదిలో కొట్టుకుపోతున్న రెండు మృతదేహాలను స్థానికులు వెలికితీశారు.
logo