మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 12, 2020 , 19:34:21

రెండు బైకులు ఢీ..నలుగురికి గాయాలు

రెండు బైకులు ఢీ..నలుగురికి గాయాలు

ములుగు : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో నలుగురు యువకులు గాయపడిన విషాద ఘటన జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..చీకుపల్లి బ్రిడ్జి మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఏటూర్ నాగారం వైద్య శాకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo