Crime
- Jan 23, 2021 , 12:51:00
VIDEOS
కావలిలో కారును ఢీకొట్టిన టిప్పర్.. వేములవాడ వాసి మృతి

వేములవాడ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కావలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి మృత్యువాతపడగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వేములవాడ పట్టణం అంజనీనగర్కు చెందిన లాల దేవయ్య కుటుంబీకులు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో శనివారం నెల్లూరు జిల్లా కావలి వద్ద దేవయ్య కుటుంబం ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లాల దేవయ్య (58) అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- మహిళను కొట్టి ఆమె పిల్లలను నదిలో పడేసిన ప్రియుడు
- బీజేపీకి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
- గోల్కొండ కీర్తి కిరీటం..కుతుబ్షాహీ టూంబ్స్
- న్యాయవాద దంపతుల హత్య కేసులో ఏ-5 నిందితుడు అరెస్ట్
- సీరియస్ దర్శకులంతా ఒకేసారి..
- ఎస్సీ ఉప కులాలకు న్యాయం చేస్తాం : మంత్రి కొప్పుల
- వ్యాట్, సుంకాలెత్తేస్తే పెట్రోల్ చౌక.. కానీ..!!
- ఆ రోల్ చేయాలంటే అందరూ సిగ్గుపడతారు: జాన్వీకపూర్
- దారుణం : అనుమానంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కడతేర్చాడు!
- ఇంటి రుణం రూ.75 లక్షల్లోపు 6.7% వడ్డీ.. దాటితే..!!
MOST READ
TRENDING