Crime
- Jan 20, 2021 , 21:00:45
VIDEOS
బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి

మంచిర్యాల : జిల్లాలోని కన్నెపల్లి మండలం నాయకినిపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. లారీ అదుపుతప్పి బైక్ను ఢీకొన్న ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ప్రమాదంలో దంపతులు సహా మరో మహిళ మృతిచెందింది. మృతులను కన్నెపల్లి మండలం ముక్కంపల్లి వాసులుగా గుర్తించారు. దంపతులు బైరి తెర్మయ్య, కళావతి, మరో మహిళ మల్లక్క మృతిచెందారు.
తాజావార్తలు
MOST READ
TRENDING