ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Sep 14, 2020 , 18:57:41

షీ టీమ్‌ల పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

షీ టీమ్‌ల పేరుతో మోసం.. ముగ్గురి అరెస్టు

సూర్యాపేట : షీ టీమ్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. ముఠా సభ్యులను ముగ్గురిని అరెస్టు చేయగా మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితులు షీ టీమ్‌ల పేరుతో ఓ యువతి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేశారు. నిందితుల్లో ఒకరు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువతి కాగా మరో ఇద్దరు సూర్యాపేటకు చెందిన యువకులు.


logo