శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jul 23, 2020 , 18:59:55

నీటి కుంటలో పడి ముగ్గురు మృతి

నీటి కుంటలో పడి ముగ్గురు మృతి

గుంటూరు: జిల్లాలోని కాకుమాను‌ గ్రామంలో ముగ్గురు యువకులు నీటి గుంటలో పడి మృతి చెందారు. పొలంలోని నీటి గుంటలో ప్రమాదవశాత్తు పడ్డారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరొకరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. చనిపోయిన వారిలో రాజేశ్‌(17), పవన్‌కుమార్‌ (15), గొట్టిముక్కల కిరణ్‌ (14) చనిపోయారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo